Chiranjeevi: చిరంజీవి చెంప పగలగొట్టిన ఆ సీనియర్ హీరోయిన్.. ట్విస్ట్ తెలిస్తే షాక్ తప్పదు..!

Chiranjeevi: ఏంటి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చెంపపై ఒక హీరోయిన్ కొట్టిందా.. ఎంత ధైర్యం.. ఎవరా హీరోయిన్.. అసలు కొట్టేంత తప్పు చిరంజీవి ఏం చేసాడు అనుకుంటున్నారు కదా..! ఈ ఘటన జరిగి కూడా దాదాపు 35 ఏళ్లు దాటిపోయింది. ఆ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.