Khushbu Sundar: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ షాకింగ్ మేకోవర్.. 20 కేజీలు తగ్గిన బ్యూటీ..

Khushbu Sundar: ఇక్కడున్న హీరోయిన్ ఎవరో గుర్తు పట్టండంటే కాస్త కష్టమే. ఎందుకంటే అసలు గుర్తు కూడా పట్టకుండా మేకోవర్ అయిపోయింది ఖుష్బూ (Khushbu Sundar). ఈ పేరు వినగానే బొద్దుగా ఉండే ముద్దుగుమ్మే గుర్తుకొస్తుంది. తాజాగా షాకింగ్ మేకోవర్‌తో అందర్నీ పిచ్చెక్కిస్తుంది ఈ సీనియర్ హీరోయిన్.