Ravi Teja - Raja Ravindra: రవితేజ కాళ్లు కడిగిన సీనియర్ నటుడు రాజా రవీంద్ర.. కారణమేంటో తెలుసా..?

Ravi Teja - Raja Ravindra: తెలుగు ఇండస్ట్రీలో రవితేజకు చాలా మంది స్నేహితులున్నారు. వాళ్లంతా కెరీర్ మొదట్నుంచి ఉన్న వాళ్లే. రవితేజ స్టార్ కాదు కదా.. కనీసం నటుడిగా కూడా మారకముందు నుంచే వాళ్లంతా ఆయనతో కలిసి ఉన్నారు. అలాంటి వాళ్లలో రాజా రవీంద్ర (Ravi Teja - Raja Ravindra) కూడా ఒకరు.