Home » photogallery » movies »

TOLLYWOOD SENIOR ACTOR NARESH SAYS ABOUR HIS THIRD WIFE ILLEGAL RELATION SLB

Naresh: నా పెళ్లానికి డ్రైవర్‌తో ఎఫైర్.. షాకింగ్ సీక్రెట్స్ బయటపెడుతూ నరేష్ ఓపెన్

Naresh third wife illegal relation: ప్రస్తుతం ఓ క‌న్న‌డ సినిమాలో న‌టిస్తున్న నరేష్.. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయ్యారు. నటి పవిత్రా లోకేష్‌ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలపై నరేష్ మరోసారి రియాక్ట్ అయ్యారు.