Home » photogallery » movies »

TOLLYWOOD SENIOR ACTOR KRISHNAM RAJU COMMENTS ON PRABHAS MARRIAGE AND HERE THE NEWS PK

Krishnam Raju comments on Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై కుండ బద్ధలు కొట్టిన పెదనాన్న కృష్ణంరాజు..

Krishnam Raju comments on Prabhas Marriage: తెలుగు ఇండ‌స్ట్రీలో ఎవ‌ర్ గ్రీన్ హాట్ టాపిక్ ప్ర‌భాస్ పెళ్లి. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు కూడా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. దానికి తోడు ఈయ‌న పెళ్లి టాపిక్ కూడా డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది.