Anasuya Bharadwaj - Kota Srinivasa Rao: ఆ షో ఏంటి.. ఆ బట్టలేంటి.. అనసూయపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు..

Anasuya Bharadwaj - Kota Srinivasa Rao: తెలుగు ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా కాంట్రవర్సీలతోనూ ఎప్పుడూ వార్తల్లో ఉండే నటుడు కోట శ్రీనివాసరావు. మొన్నటికి మొన్న మా ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇప్పుడు అనసూయను టార్గెట్ చేసాడు కోట (Anasuya Bharadwaj - Kota Srinivasa Rao).