Vijay Devarakonda - Allu Arjun: ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ రికార్డు సమం చేసిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda - Allu Arjun: సౌత్ ఇండియాలో చాలా మంది హీరోలు సోషల్ మీడియాలో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరికీ సాధ్యం కాని రికార్డులు విజయ్ దేవరకొండకు (Vijay Devarakonda - Allu Arjun) సాధ్యమయ్యాయి. తక్కువ సమయంలోనే కోటి 30 లక్షల మంది ఈయన్ని ఫాలో అవుతున్నారు.