ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Regina: ఓటీటీ క్వీన్‌గా దూసుకుపోతున్న రెజీనా.. సినిమాల్లో కంటే అక్కడ అదరగొడుతున్న భామ..

Regina: ఓటీటీ క్వీన్‌గా దూసుకుపోతున్న రెజీనా.. సినిమాల్లో కంటే అక్కడ అదరగొడుతున్న భామ..

Regina : రెజీనా విషయానికొస్తే.. కావాల్సినంత అందం, అభినయం ఉన్న స్టార్ స్టేటస్‌కు దూరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఈ భామకు. ముందు నుంచి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఎక్కువగా టూ టైర్ హీరోల సినిమాల్లోనే కథానాయికగా అవకాశాలొచ్చాయి. ఆమెతో పాటు తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామలు మాత్రం ఓ రేంజ్‌లో దూసుకుపోయారు. కానీ రెజీనా మాత్రం ఇప్పటికే స్టార్ హీరోయిన్ రేసులో వెనబడే ఉంది. ప్రస్తుతం ఈ భామ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉంది.

Top Stories