రంగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ పియాబాజ్పాయ్. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ భామది ఉత్తరప్రదేశ్లోని ఇటావా. క్యాట్బరీ యాడ్లో అమితాబ్ సరసన, సొనాటా వాచ్ యాడ్లో మహేంద్ర సింగ్ ధోని సరసన నటించింది.