Theatres Reopening: సినిమాలే లేకపోతే థియేటర్స్ తెరిచి ఏం చేయాలి.. ఆందోళనలో డిస్ట్రిబ్యూటర్స్..

Theatres Reopening: కరోనా వైరస్ వచ్చి దేశాన్ని కాదు ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ మాయదారి వైరస్‌తో ఎన్నో రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. గత ఏడు నెలల్లో ఏకంగా 12 వేల కోట్ల..