Chiranjeevi: చిరంజీవిని రోజంతా ఎండలో నిలబెట్టిన ఆ నిర్మాత ఎవరో తెలుసా..?

Chiranjeevi: ఏంటి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)ని ఎండలో నిలబెట్టాడా.. ఎంత ధైర్యం.. ఎవరా నిర్మాత.. అసలు కొట్టేంత తప్పు చిరంజీవి ఏం చేసాడు అనుకుంటున్నారు కదా..! ఈ ఘటన జరిగి కూడా దాదాపు 40 ఏళ్లు దాటిపోయింది. చిరంజీవికి కెరీర్ కొత్తలో కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.