సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు. ఆ తర్వాత భార్యతో కలిసి నిజమాబాద్లోని గుడిలో ప్రత్యేక పూజలు కూడా చేసాడు. పెళ్లి తర్వాత తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత భార్యతో కలిసి హాయిగా ఆటలు ఆడుకుంటూ.. డైట్ చేస్తూ.. ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దిల్ రాజు.