Home » photogallery » movies »

TOLLYWOOD PRODUCER DIL RAJU TO BECOME FATHER HERE ARE THE DETAILS SR

Dil Raju : దిల్ రాజు ఇంట సంబరాలు.. తండ్రి కాబోతున్న అగ్ర నిర్మాత..

Dil Raju : దిల్ రాజు అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలు చూసే దాదాపు ప్రతి ఒక్కరిగా తెలుసు ఈ మెగా ప్రోడ్యూసర్ గురించి.. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత నిర్మాతగా మారి తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్‌ని సాధించారు రాజు. ఆయన మొదటగా దిల్ అనే చిత్రంతో తన ప్రోడ్యూసర్ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఇక ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.