దిల్ రాజు మనవరాలు ఇషిక అన్నప్రాసన ఫోటోలు..

Dil Raju: ప్రముఖ నిర్మాత ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత అన్ని కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చాలా తక్కువ మందితో తన పెళ్లి చేసుకున్నాడు రాజు. అయితే ఆయనకు అంతకంటే ముందే పెళ్లైన కూతురు కూడా ఉంది. ఇప్పుడు ఈయన మనవరాలి అన్నప్రాసన వేడుకలు ఘనంగా జరిగాయి. తన మనవడు, మనవరాలితో కలిసి దిల్ రాజు ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.