Jr NTR - Bandla Ganesh: జూనియర్ ఎన్టీఆర్‌తో గొడవకు కారణం అదే.. ఓపెన్ అయిన బండ్ల గణేష్..

Jr NTR - Bandla Ganesh: నిర్మాతలు హీరోలను పొగడటంలో తప్పేముంది చెప్పండి అంటూ రివర్స్‌లో అడుగుతుంటాడు బండ్ల గణేష్ (Jr NTR - Bandla Ganesh). అలాంటి ఈ కమెడియన్ కమ్ నిర్మాత ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో గొడవ పడ్డాడని వార్తలు వచ్చాయి.