Home » photogallery » movies »

TOLLYWOOD PRODUCER CHITTIBABU SENSATIONAL COMMENTS ON ALLU MEGA FAMILY WAR SLB

నిప్పులేనిదే పొగరాదు.. మెగా, అల్లు ఫ్యామిలీ వార్ నిజమేనంటూ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

Allu Mega Family War: తాజాగా మెగా కాంపౌండ్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నడుమ వార్ నడుస్తుండటం హాట్ టాపిక్ అయింది. దానిపై News 18 తెలుగు తాజాగా ఓ డిబేట్ పెట్టింది. ఈ డిబేట్ లో పాల్గొన్న సినీ నిర్మాత చిట్టిబాబు (Chitti Babu) మెగా, అల్లు ఫ్యామిలీ వార్‌ని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.