Rashmika Mandanna: తల్లైన రష్మిక మందన.. అసలు గుట్టు విప్పిన ఛార్మి!

Rashmika Mandanna: సౌత్ బ్యూటీ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.