Pawan kalyan - Aadya: పవన్ కళ్యాణ్ కూతురు రేర్ ఫోటోలు.. ఎంత అందంగా ఉందో!

Pawan kalyan - Aadya: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల గారాలపట్టి ఆద్య. పవన్ తో విడిపోయిన తర్వాత రేణు తన పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటుంది. ఇక తన పిల్లలను సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేసింది రేణు దేశాయ్. ఇదిలా ఉంటే ఆద్య మరోసారి బుల్లితెర నుండి ప్రేక్షకులకు పరిచయం కానుంది. రేణు బుల్లితెర డ్రామా జూనియర్స్ లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. మదర్స్ డే సందర్భంగా రేపు బుల్లితెర షో లో కనిపించనుంది ఆద్య. ఇక ఆద్య రేర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అందులో ఎంతో అందంగా కనిపిస్తుంది ఆద్య.