హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రీమేక్ స్టార్ అయిపోతున్నాడా.. ఒరిజినల్ కథలే లేవా..?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రీమేక్ స్టార్ అయిపోతున్నాడా.. ఒరిజినల్ కథలే లేవా..?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేస్తాడని తెలుసు.. కానీ ఇప్పుడు రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అదే అందరిలోనూ బాధ. సొంత కథలను పూర్తిగా నమ్మడమే మానేసాడు ఈయన. ఆయన కోసం కథలు సిద్ధం చేయాలని కలలు కంటున్న దర్శకులకు ఇది షాకింగే.