Singer Sunitha: భర్తతో అలా తీసిన ఫోటోను షేర్ చేసిన సింగర్ సునీత.. వైరల్ అవుతున్న పిక్?

Singer Sunitha: ప్రముఖ టాలీవుడ్ సింగర్‌ సునీత తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది అలా ఉంటే సింగర్ సునీత తన భర్త రామ్ వీరపనేనితో కలిసి ఉన్న ఓ క్యాండీడ్ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ఫోటోను మీరు చూడండి.