Pooja Hegde: విహార యాత్రలో బుట్టబొమ్మ అందాల ఆరబోత.. మాల్దీవుల్లో ఫుల్ ఎంజాయ్

Pooja Hegde Vaction: స్టార్ హీరోలు.. సూపర్ హిట్ సినిమాలో కెరీర్ లో ఫుల్ జోష్ లో ఉన్న బుట్టబొమ్మ పూజా హెగ్డె.. విహార యాత్రను ఎంజాయ్ చేస్తోంది. వెకేషన్ లో భాగంగా మాల్దీవుల్లో రచ్చ చేసేందుకు వెళ్లిన పూజా హెగ్డే అక్కడ.. క్యూట్ క్యూట్ లుక్కులతో ఫోటోలు దిగి.. సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసింది.