Tollywood Nephews | సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా వారసులే హీరోలుగా రాణిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన కంటే ముందు చాలా మంది హీరోల మేనల్లుళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలా వెండితెరపై వెలిగిపోతున్న టాలీవుడ్ మేనల్లుళ్లు ఎవరెరున్నారో మీరు ఓ లుక్కేయండి.