Home » photogallery » movies »

TOLLYWOOD NEPHEWS MAHESH BABU ASHOK GALLA VENKATESH NAGA CHAITANYA AKKINENI BEFORE THESE GUYS CHIRANJEEVI NAGARJUNA MAHESH BABU NEPHEWS AS HEROES IN TOLLYWOOD HERE ARE THE LIST TA

Tollywood Nephews : మహేష్ బాబు, గల్లా అశోక్ సహా టాలీవుడ్ ఇండస్ట్రీ మామ మేనల్లుళ్లు ఇంకా ఎవరున్నాంటే..

Tollywood Nephews | సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా హీరోలే (కుమారులు) వారసులే హీరోలుగా రాణిస్తున్నారు. అందులో హీరోల అక్క కుమారుడు, చెల్లెలు కుమారులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇక అక్కినేని నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య .. హీరో దగ్గుబాటి వెంకటేష్‌‌కు మేనల్లుడు అవుతారు. తాజాగా ‘హీరో’ టైటిల్‌తో కథానాయకుడిగా పరిచయమైన ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుకు మేనల్లుడు. ఈయన మహేష్ అక్క, బావలైన పద్మావతి, గల్లా జయదేవ్‌ల కుమారుడు. గల్లా జయదేవ్‌ కంటే ముందు హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ మేనల్లుళ్లపై న్యూస్ 18 స్పెషల్ ఫోకస్..