Nani rare photos: వైరల్ అవుతున్న న్యాచురల్ స్టార్ నాని స్పెషల్ ఫోటోస్..

Nani rare photos: నాని (Nani) చాలా కామ్ గోయింగ్. షూటింగ్స్ ఉంటే సినిమాలతో బిజీ.. లేదంటే కుటుంబంతో బిజీ.. అదీ కాదంటే ఫ్రెండ్స్‌తో చిల్ అవుతుంటాడు. అందుకే సోషల్ మీడియాలో కూడా నాని కొత్త ఫోటోలు ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా కొన్ని స్పెషల్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా నాని తన స్నేహితులు, సన్నిహితులతో ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి.