హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sai Dharam Tej accident: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు కారణం వాళ్ళే.. కేసు పెట్టాల్సిందే అంటున్న ఆర్పీ పట్నాయక్..

Sai Dharam Tej accident: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌కు కారణం వాళ్ళే.. కేసు పెట్టాల్సిందే అంటున్న ఆర్పీ పట్నాయక్..

Sai Dharam Tej accident: టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ (Sai Dharam Tej accident) విషయం తెలిసిన తర్వాత అభిమానులు కలవరపడుతున్నారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కూడా వేసారు.

Top Stories