Tollywood Movies in Theatres This Week : ఈ వారం థియేటర్‌లో విడుదలయ్యే తెలుగు సినిమాలు ఇవే..

Tollywood Movies in Theatres This Week : కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కేసులు తగ్గడంతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లను ఓపెన్ చేయాడనికి అనుమతిని ఇచ్చాయి.