Home » photogallery » movies »

TOLLYWOOD MOVIE TICKET RATES IN AP INCHING TOWARDS TO CLIMAX AND COMMITTEE WILL DECIDE THIS ISSUE ON FEB 10TH PK

Movie ticket rates in AP: ఏపీలో సినిమా టికెట్ రేట్స్ విషయంపై తుది నిర్ణయం అప్పుడే..

Movie ticket rates in AP: తెలుగు ఇండస్ట్రీకి (Movie ticket rates in AP) ఇప్పుడు కష్టకాలం నడుస్తుంది. ఓ వైపు అయిపోయిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ పడగలు విప్పుతుంది. దీని వల్ల రావాల్సిన సినిమాలు రావడం లేదు. వాయిదాల పర్వం నడుస్తుంది. సంక్రాంతికి పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.