Anu Emmanuel: మత్తెక్కించే చూపులతో అభిమానులను కవ్విస్తోన్న అను ఇమ్మాన్యుల్..

Anu Emmanuel: మ‌జ్ను మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుల్.. వెంట‌వెంట‌నే ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకున్నారు. అయితే ఏ సినిమా అనుకున్న స్థాయిలో విజ‌యాలు రాలేదు. అయిన‌ప్ప‌టికీ త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది.