Anu Emmanuel: క్లీవేజ్ షోతో సెగలు పుట్టిస్తున్న మెగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్..

Anu Emmanuel : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanual)... వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు.