Home » photogallery » movies » TOLLYWOOD MASS RAJA RAVI TEJA POSTED A SPECIAL PIC WITH HIS FATHER AND SON ON FATHERS DAY 2021 PK

Ravi Teja with father Son: తండ్రి, కొడుకుతో మాస్ రాజా రవితేజ స్పెషల్ ఫోటో వైరల్..!

Ravi Teja with father Son: రవితేజ(Ravi Teja) ఫ్యామిలీ ఫోటోస్ చాలా తక్కువ మందే చూసుంటారు. ఈయన కుటుంబ సభ్యులు ఎలా ఉంటారనేది చాలా మందికి తెలియదు. అంత గోప్యంగా ఉంచుతాడు మాస్ రాజా. అయితే తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొడుకుతో రవితేజ ఫోటో పోస్ట్ చేసాడు.