Akhanda - Bheemla Nayak - Narappa: రాయలసీమకు పోదామప్పా.. టాలీవుడ్‌లో వరసగా సీమ కథలు..

Rayalaseema backdrop movies: చాలా ఏళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందిప్పుడు. మరోసారి సీమ పిలుస్తుంది. మన దర్శక నిర్మాతలు అక్కడి కథలనే తీసుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాయలసీమ కథలు ఎలా కలిసొచ్చాయో ప్రత్యేకంగా గుర్తు చేయాలా..?