Nuvve Kavali 21 Years: మిలీనియం ఇండస్ట్రీ హిట్ ‘నువ్వే కావాలి’కి 21 ఏళ్ళు పూర్తి.. విశేషాలు ఇవే..

Nuvve Kavali 21 years: 18 ఏళ్ల కుర్రాడు హీరో.. 19 ఏళ్ల అమ్మాయి హీరోయిన్.. ఇద్దరూ కొత్తవాళ్లే. అప్పటికే ఇండస్ట్రీలో స్టార్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఎలాంటి స్టార్ క్యాస్ట్ లేకుండా.. పూర్తిగా అప్ కమింగ్ టీంతో ఓ సినిమా వచ్చింది.. ఇండస్ట్రీ హిట్ అయింది. అదే నువ్వే కావాలి (Nuvve Kavali 21 years).