హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

K Viswanath Top Movies : కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన టాప్ సినిమాలు..

K Viswanath Top Movies : కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన టాప్ సినిమాలు..

K Viswanath | కే. విశ్వనాథ్ తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన దర్శకుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ  కె.విశ్వనాథ్ గురువారం (2/2/2023)న కన్నుమూసారు. దీంతో తెలుగు చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన టాప్ సినిమాలు ఏంటో చూద్దాం..

Top Stories