Dasari Narayana Rao Biopic: దాసరి నారాయణరావు బయోపిక్‌ రాబోతుందా.. దర్శకుడు ఎవరంటే..?

Dasari Narayana Rao Biopic: దాసరి జీవితంలో వెలుగులెన్ని ఉన్నాయో.. చీకట్లు కూడా అన్నే ఉన్నాయి. కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఆయనపై బొగ్గు మరకలు అంటుకున్నాయి. అవన్నీ ఈ బయోపిక్‌లో (Dasari Narayana Rao Biopic) చూపిస్తారా లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ మాదిరి పైపైనే చూపిస్తారా..?