Soundarya Biopic: సౌందర్య బయోపిక్‌కు సర్వం సిద్ధం.. ‘నేటి మహానటి’ పాత్రలో జాతీయ ఉత్తమ నటి..?

Soundarya Biopic: సౌందర్య.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. ఈ తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు.