Home » photogallery » movies »

TOLLYWOOD LEGENDARY ACTRESS MAHANATI SAVITRI DEATH ANNIVERSARY SPECIAL ARTICLE TA PK

Savitri Death Anniversary: వెండితెర ఇలవేల్పు మహానటి సావిత్రి.. మరణించి 40 ఏళ్ళైనా జ్ఞాపకాలు పదిలం..

Savitri death Anniversary: మహానటి సావిత్రి (Savitri death Anniversary) గురించి చెప్పాలంటే..  ఆ కళ్లు వెలుగులు చిమ్మాయి. ఆ నవ్వు వెన్నెల పూయించింది. ఆ హొయలు నెమలిని తలపించింది. ఆ మాట వీణలా మోగింది. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార గుర్తుకు వస్తుంది. ఆమె మహానటి సావిత్రి వర్ధంతి.