Savitri Birth Anniversary: వెండితెర ఇలవేల్పు.. మహానటి సావిత్రి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..

Savitri Birth Anniversary: మహానటి సావిత్రి (Savitri Birth Anniversary) గురించి చెప్పాలంటే..  ఆ కళ్లు వెలుగులు చిమ్మాయి. ఆ నవ్వు వెన్నెల పూయించింది. ఆ హొయలు నెమలిని తలపించింది. ఆ మాట వీణలా మోగింది. ఆమెను తల్చుకోగానే తెలుగుదనం తొణికిసలాడుతుంది. తన అసమాన నటనతో ఎంతో మంది నటీమణులకు.. స్పూర్తిగా నిలిచిన అభిమానతార గుర్తుకు వస్తుంది. ఆమె మహానటి సావిత్రి జయంతి.