Home » photogallery » movies »

TOLLYWOOD LATE SENIOR COMEDIAN MS NARAYANA DEATH ANNIVERSARY AND HERE HIS LIFE STORY PK

MS Narayana death anniversary: లెక్చరర్ టూ లెజెండ్.. సీనియర్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ వర్ధంతి నేడు..

MS Narayana death anniversary: టాలీవుడ్‌లో కొందరు కమెడియన్స్‌కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ల కామెడీ టైమింగ్‌కు అంతా ఫిదా అవుతుంటారు. ఎన్ని వందల సినిమాలు చేసినా కూడా అస్సలు బోర్ కొట్టకుండా నవ్వించే సత్తా కొందరికి మాత్రమే ఉంటుంది. అలాంటి నటుడే ఎమ్మెస్ నారాయణ (MS Narayana death anniversary). నేడు ఆయన 7వ వర్ధంతి.