Home » photogallery » movies »

TOLLYWOOD LATE ACTOR UDAY KIRAN LAST EMOTIONAL LETTER TO HIS WIFE GOING VIRAL IN SOCIAL MEDIA PK

Uday Kiran letter before death: సంచలనం సృష్టిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. బయటికొచ్చిన సంచలన నిజాలు..

Uday Kiran letter before death: తెలుగు ఇండస్ట్రీకి చిత్రం సినిమాతో పరిచయం అయిన హీరో ఉదయ్ కిరణ్ (Uday Kiran letter before death). ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో సంచలన విజయాలతో స్టార్ హీరో అయిపోయాడు. ఈయన చనిపోయిన ఏడేళ్ళ తర్వాత చివరి లేఖ బయటికి వచ్చింది.