Vidyullekha Raman hot in Bikini: ఏంటి.. ఈ అమ్మాయి ‘సరైనోడు’ సాంబార్ పిల్లా.. బికినీలో విద్యుల్లేఖ రామ‌న్..

Vidyullekha Raman hot in Bikini: కొన్నిసార్లు మన కళ్లు మనకు తెలియకుండానే మోసం చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే జరుగుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా..? తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ విద్యుల్లేఖ రామన్ (Vidyullekha Raman hot in Bikini).