Home » photogallery » movies »

TOLLYWOOD KOLLYWOOD MANY SOUTH REMAKES IN BOLLYWOOD VARUN TEJ GADDALAKONDA GANESH NANI JERSEY MOVIE TO ALA VAIKUNTHAPURRAMLOO KRACK AND MANY MOVIES REMADE IN BOLLYWOOD TA

Sounth Remakes in Bollywood : గద్దలకొండ గణేష్, జెర్సీ సహా హిందీలో క్యూ కడుతున్న దక్షిణాది సూపర్ హిట్ సినిమాలు ఇవే..

Bollywood Remakes | ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో సినిమా హిట్టైయితే.. వెంటనే ఆయా సినిమాలను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళంలో హిట్టైన చిత్రాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ‘జెర్సీ’ ‘గద్దలకొండ గణేష్, ‘అల వైకుంఠపురములో’ ‘నాంది’ బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.  ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో క్యూ కడుతున్న సినిమాలు ఏమిటో చూద్దాం..