Home » photogallery » movies »

TOLLYWOOD KOLLYWOOD HEROINE MALAVIKA MET WITH AN ACCIDENT WHILE DOING CYCLING NS

ప్రముఖ హీరోయిన్ కు ప్రమాదం.. ఎక్సర్‌సైజ్ చేస్తుండగా ఏమైందంటే..

Malavika: తెలుగు, తమిళంతో పాటు అనేక భారతీయ భాషల్లో హీరోయిన్ గా నటించిన మాళవిక ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.