Keerthy Suresh: నిన్ను ఎంతో మిస్ అవుతా.. కీర్తి సురేష్ కామెంట్స్.. ఎవరి గురించో తెలుసా?

Keerthy Suresh: టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఇన్‌స్టగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. నిన్న ఎంతగానో మిస్ అవుతా.. అంటూ కామెంట్స్ చేసింది. అంతేకాదు లవ్ సింబల్ కూడా జోడించింది. ఇంతకు ఆమె ఎవరి గురించి ఈ వ్యాఖ్యలు చేసిందో తెలుసా..?