Home » photogallery » movies »

TOLLYWOOD JABARDASTH COMEDIAN HYPER AADI MARRIAGE ON CARDS AND HERE THE CLARITY GIVEN BY HIS FATHER PK

Hyper Aadi marriage: హైపర్ ఆది పెళ్లెప్పుడు.. ఆ అమ్మాయిని చూసి ఏమన్నాడో తెలుసా..?

Hyper Aadi marriage: బుల్లితెరపై ఉన్న ప్రామిసింగ్ కమెడియన్స్‌లో హైపర్ ఆది (Hyper Aadi marriage) అందరికంటే ముందుంటాడు. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) తర్వాత ఎప్పుడూ రెండో ప్లేస్ నాదే అంటాడు ఈయన. తన పంచు డైలాగులతో స్మాల్ స్క్రీన్‌ను షేక్ చేస్తుంటాడు ఆది. ఈయన మాటలకు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు.