Nabha Natesh: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నభా నటేష్ గురించి, తన నటన గురించి అందరికీ పరిచయమే. కన్నడ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ టాలీవుడ్ కు నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయం అయింది. ఇక రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా అందుకోలేకపోతుంది. దాంతో తనపై ఇండస్ట్రీ దృష్టి మరింత పడటానికి తెగ ఫోటో షూట్ లతో రచ్చ చేస్తుంది. ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో పంచుకుంది. అందులో బ్లూ కలర్ సారీ లో తెగ మెరుస్తుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తెగ లైక్స్ చేస్తున్నారు.