Nabha Natesh: టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ గురించి అందరికీ తెలిసిందే. కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ హాట్ బ్యూటీ. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయం కాగా.. యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం అంతగా అవకాశాలు అందుకోలేకపోతుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకోగా.. అందులో హ్యాండ్ కర్చీఫ్ లాంటి వైట్ టాప్ ధరించి హాట్ పోజు ఇచ్చింది.. దీంతో ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు కొందరు టర్కీ కోడి అని అంటే మరికొందరు నా హ్యాండ్ కర్చీఫ్ అది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..