Home » photogallery » movies »

TOLLYWOOD IDUSTRY STRIKE PRODUCER COUNCIL PRESIDENT C KALYAN WARNING TO MOVIE 24 CRAFTS WORKERS HERE ARE THE DETAILS TA

Tollywood Idustry Strike : మీరు చేస్తుంది తప్పు.. వెంటనే షూటింగ్స్‌కు రావాలి.. లేదంటే మీ యిష్టం.. సి కళ్యాణ్ వార్నింగ్..

Tollywood Idustry Strike : తెలుగు సినిమాకు సంబంధించిన 24 విభాగాల వాళ్లు వేతనాల పెంపు కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ రంగంలోకి దిగారు. అంతేకాదు ధర్నాకు దిగిన కార్మికులు వెంటనే రేపటి నుంచి షూటింగ్స్‌కు హాజరు కావాలని అల్టీమేటం జారీ చేశారు.