Pushpa Trailer update: అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ ట్రైలర్ వచ్చేది ఆ రోజే.. తగ్గేదే లే.. ఫ్యాన్స్‌కు పూనకాలే..

Pushpa Trailer update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun Pushpa Trailer update) పుష్ప సినిమా నుంచి మరో మేజర్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. విడుదల తేదీ దగ్గరికి వస్తుండటంతో ప్రమోషన్‌లో కూడా జోరు పెంచారు.