Allu Arjun Pushpa: అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త.. ఇండిపెండెన్స్ డేకు సూపర్ గిఫ్ట్ ఇవ్వనున్న స్టైలిష్ స్టార్!

Allu Arjun Pushpa: ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతుంది.