Allu Arjun: అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీపై మరోసారి సస్పెన్స్.. ఉందా లేదా..?

Allu Arjun: బాహుబలి తర్వాత మన హీరోలకు బాలీవుడ్ మార్కెట్‌పై కన్నుబడింది. అక్కడ మన సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉందనే అర్థమైన తర్వాత మన హీరోలు అస్సలు ఆగడం లేదు. అల్లు అర్జున్(Allu Arjun) కూడా ఇప్పుడు ఇదే బాటలో వెళ్తున్నట్లు తెలుస్తుంది.